వికీమీడియా వైవిధ్య సదస్సు 2017
Main | Program | Scholarships | Ambassadors | Volunteers | Participants | Venue and visa | Travel guide | Discussion | Documentation |
ఎందుకీ వైవిధ్య సదస్సు?వికీమీడియా లక్ష్యం సమస్త మానవవిజ్ఞానాన్ని అందరికీ ఉచితంగా/స్వేచ్ఛగా అందుబాటులోకి తేవడం. అలా జరగాలంటే అందరినీ కలుపుకు పోవాలి. మన వికీమీడియా ప్రాజెక్టులను అభివృద్ధి పరుస్తూ, భాగస్వామ్య సంస్థలు, సముదాయాల మనుగడను మెరుగుపరచాలి. అందరినీ కలుపుకుపోవాలనే ఈ సంకల్పంతో వివిధ వ్యక్తులు, సముదాయాలు, పూర్వరంగాలు, విజ్ఞానాలను సమ్మిళితం చేస్తూ వికీపీడియా-వికీమీడియా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. మరెంతో చేయాల్సిన అవసరం ఉందన్న విషయమూ మనకు తెలుసు. ఈ అందరి స్వేచ్ఛా విజ్ఞానాన్ని పెంపొందించే ఉద్యమానికి స్ఫూర్తి కూడా కొందరికి సంబంధించిన విజ్ఞానం లేకపోవడమే. ఆ వెలితే మనల్ని ముందుకు నడుపుతుంది. ఆ వెలితిని తీర్చే దాకా పని చేయాలన్న నిబద్ధతే మనకు కావాల్సినంత స్ఫూర్తినిస్తుంది. వికిమీడియా స్వెరిగె(స్వీడన్) ఈ వైవిధ్య సదస్సును అందరినీ కలుపుకోవడంలో ఉన్న సాధకబాధకాలను చర్చించేందుకు నిర్వహించాలని నిర్ణయించింది. వికీమీడియా ప్రాజెక్టుల్లో వైవిధ్యాన్ని అన్వయించుకునేలా వికీమీడియా అనుకూల విధానాల్లో విస్తృతంగా మనమేమేమి చేస్తున్నాము? మున్ముందు మనం చేపట్టాల్సిన కార్యాచరణకు ఇలా మనం సేకరించిన విజ్ఞానం ఎలా దోహదపడుతుంది? We would like to create a conference which offers a platform for shared experience from working in the Diversity space of Wikimedia. Participants can connect and discuss various aspects of diversity, such as gender, physical and mental abilities, linguistic, geographic, ethnic diversity. Together we can explore what these aspects have in common in terms of power, participation and privilege, and how it relates to the quality and relevance of free knowledge. From these connections, we hope to form a shared understanding of how diversity strengthens Wikimedia impact and ways to collaborate and build capacity to achieve the goals of our movement. We are happy to announce that Katherine Maher, Executive Director at the Wikimedia Foundation, will attend the conference. Who's the conference for?We welcome in particular participants from underrepresented groups in Wikimedia, participants from minority groups and communities, and diversity leaders in Wikimedia and mission aligned organisations. Program CommitteeDecision making on the program for the conference is informed by the experience of the team members. The program committee welcomes suggestions and input on the talk page. MembersRegistrationThe conference is now full and application is closed. (All questions can be found here) Why register?
Contact
Feel free to get in touch! |
Information
|