వికీమీడియా వికీమీట్ ఇండియా ౨౦౨౧/నమోదు
Appearance
Outdated translations are marked like this.
సాధారణ సమాచారం
వికీమీడియా వికీమీట్ ఇండియా ౨౦౨౧ (WMWM2021)ను భారతదేశంలో CIS-A2K చే నిర్వహించబడింది మరియు హోస్ట్ చేయబడింది.
నమోదు కాలం
నమోదు జనవరి ౧౬, ౨౦౨౧, శనివారం నాడు ప్రారంభమవుతుంది మరియు ఫిబ్రవరి ౧౬, ౨౦౨౧, మంగళవారంన ముగుస్తుంది. ఈ గడువు తర్వాత ఎటువంటి రిజిస్ట్రేషన్లు అంగీకరించబడవని దయచేసి గమనించండి.
Instant registration
The instant registration process is closed, as the event is over.