Wikimedia Foundation elections/2022/Translation/te
Appearance
This page coordinates translation of the 2022 Board elections pages. The election committee will try its best to find many translators to reduce their individual workload. If you have any problems or questions about translation, please leave a message on Talk:Wikimedia Foundation elections/2022/Translation.
ఓటింగ్ సమాచారం
This election will result in two candidates being elected to the Wikimedia Foundation Board of Trustees.
- సింగల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ పద్దతిని ఈ ఎన్నిక ఉపయోగిస్తోంది. లెక్కింపు ప్రక్రియ వివరణను ఇక్కడ చూడవచ్చు.
- ఓటింగ్ పేజీలో డ్రాప్‌డౌన్ బాక్స్‌ల క్రమం ఉంది. పేజీ ఎగువ నుండి ప్రారంభించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎంచుకోండి, "ప్రాధాన్యత 1" (అత్యంత ప్రాధాన్యత) నుండి "ప్రాధాన్యత 6" (కనీస ప్రాధాన్యత) వరకు.
- మీరు ప్రతి అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అభ్యర్థుల ర్యాంకింగ్‌ను ఆపివేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక అభ్యర్థిని లేదా నలుగురు అభ్యర్థులను లేదా అభ్యర్థులందరినీ ర్యాంక్ చేయడానికి ఎంచుకోవచ్చు.
- ఎన్నికల సమయంలో మీ ఓటును మార్చుకోవడానికి మీకు అనుమతి ఉంది. ఇది మీ మునుపటి ఓటును తీసి చేస్తుంది. మీరు దీన్ని మీకు నచ్చినన్ని సార్లు చేయవచ్చు.
Backup
ఈ ఎన్నికల్లో ఓటు వేసే సూచనల కోసం, ఇక్కడ నొక్కండి.
Candidate names
- Farah Jack Mustaklem (ఫరాహ్ జాక్ ముస్తక్లెమ్)
- Kunal Mehta
- Michał Buczyński
- Mike Peel (మైక్ పీల్)
- Shani Evenstein Sigalov
- Tobechukwu Precious Friday
Other material
- title: వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు 2022
- jump-text: ఓటింగ్ సెంట్రల్ వికీలో నిర్వహించబడుతుంది. బదిలీ చేయడానికి దయచేసి దిగువ బటన్‌ని క్లిక్ చేయండి.
- return-text: వికీమీడియా ఫౌండేషన్ 2022 ఎన్నికలు పోర్టల్
- unqualified-error: క్షమించండి, రు అర్హులైన ఓటర్ల జాబితాలో లేరు. ఓటరు అర్హత గురించి మరింత సమాచారం కోసం, మీరు అర్హులైతే ఓటరు జాబితాలో ఎలా చేర్చబడతారనే సమాచారం కోసం దయచేసి ఓటరు సహాయ పేజీని సందర్శించండి.
- candidates: బోర్డు అభ్యర్థులు