Jump to content

Fundraising 2011/Thank You Mail/te

From Meta, a Wikimedia project coordination wiki
Translation instructions
  • For pages marked "Missing" or "In progress", click the page title and start translating. When you are done, click "edit status" and change the status to proofreading.
  • For pages marked "Needs updating", compare the page to the source page and update the translation accordingly. When you are done, click "edit status" and change the status to proofreading.
  • It is important to have someone else proofread the translated page! If you have proofread a page and it is ready for publication, click "edit status" and change that page's status to ready.
  • If you are changing something that has already been published, change its status back to ready for it to be published again.

If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ

Dear [first name]

మీరు అద్భుతమైన వారు, వికీమీడియా స్థారన కోసం చందా ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు!

మేము మన బిల్లులు ఎలా కట్టగలుగులున్నామంటే --- మీ వంటి వారు చందాగా ఇచ్చిన ఐదు డాలర్లు, పది డాలర్లు, ఇరవై డాలర్లు, ఒక వంద డాలర్లు వలనే. పోయిన సంవత్సరం నా అభిమానం చూరగొన్న చందా ఇగ్లాండ్ దేశానికి చెందిన ఒక బాలిక ఇచ్చిన ఐదు డాలర్లు. ఎవరైతే తన తల్లతండ్రులకు నచ్చచెప్పి తన ఖర్చులకు ఇచ్చిన ధనం నుండి చందా ఇవ్వడానికి అనుమతి తీసుకుందో అది. మీలాంటి వారంతా ఆమెతో కలిసారు. ఎవరైతే వికీపీడియాను ఉచితంగా కొనసాగడానికి, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పక్షపాతం లేని సులువుగా పొందతగిన సమామారం అందించే పని జరిగేలా చేసారో. మీకు చాలా కృతజ్ఞతలు.

మా వినతిని నిరాకరించడం సులువే అయిలా మీరు అతా చేయనందుకు నేను ఆనందిస్తున్నాను. నా నుండి అలాగే వేలాది స్వయంసేవకుల నుండి ఎవరైతే వికీపీడియాలో వ్రాస్తున్నారో వారు నుండి కృతోజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రపంచాన్ని మరి కొంత మెరుగు పరచడంలో మాకు సహకరించనందుకు తిగి కృతజ్ఞతలు. మేము మీరి చ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తాము. అలాగే మాయందు విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు.

Thanks,
Sue Gardner
Wikimedia Foundation Executive Director


Opt out option:

మేము మిమ్మల్ని చందాదారులుగా ఉంచాలని అను కుంటున్నాము. చందాదారుగా మీకు మా కార్యక్రమాల వివరాల గురించిన మరియు నిధిఅభినృద్ధి గురించిన వివరాలు ఇ మెయిల్ ద్వారా అందజేస్తాము. ఒక వేళ మీరు వాటిని వద్దని అనుకుంటే కింద లింకు మీద క్లిక్ చేయండి. మేము మా జాబితా నుండి మిమ్ము తొలగిస్తాము:

[unsub link]

For your records: Your donation on [date] was [amount].

This letter may serve as a record of your donation. No goods or services were provided, in whole or in part, for this contribution. The Wikimedia Foundation, Inc. is a non-profit charitable corporation with 501(c)(3) tax exempt status in the United States. Our address is 149 New Montgomery, 3rd Floor, San Francisco, CA, 94105. U.S. tax-exempt number: 20-0049703