Fundraising 2011/Brandon Letter/te
Pages for translation: [edit status] | |||||||||
Interface messages high priority Translated on Translatewiki. Get started. |
In progress | ||||||||
Banners and LPs (source) high priority |
Published | ||||||||
Banners 2 (source) high priority |
In progress | ||||||||
Jimmy Letter 002 (source) high priority |
Published | ||||||||
Jimmy Letter 003 (source) variation of Jimmy Letter 002 |
Published | ||||||||
Jimmy Letter 004 (source) variation of Jimmy Letter 002 |
In progress | ||||||||
Jimmy Mail (source) variation of Jimmy Letter 002 |
In progress | ||||||||
Brandon Letter (source) | In progress | ||||||||
Alan Letter (source) | Published | ||||||||
Kaldari Letter (source) | In progress | ||||||||
Karthik Letter (source) | In progress | ||||||||
Thank You Mail (source) | In progress | ||||||||
Thank You Page (source) | In progress | ||||||||
Problems donating (source) | Missing | ||||||||
Recurring giving (source) | Missing | ||||||||
Sue Thank You (source) | Missing | ||||||||
FAQ (source) low priority |
Missing | ||||||||
Various requests: Mail to past donors · Jimmy quote | |||||||||
Outdated requests:
|
Translation instructions |
---|
If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ |
I feel like I’m living the first line of my obituary. నేను ప్రస్తుతం వికీపీడియాకు చేస్తున్నదానికంటే ముఖ్యమైనది ఏదైనా ఉన్నదని అనుకోవడం లేదు. మేము ఎన్ సైక్లోపీడియాను తయారుచేయడమే కాదు దానిని అందరికీ ఉచితంగా అందిస్తున్నాము. ఎప్పుడైతే మేము విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నామో అప్పుడే మేము ఉన్నతమైన వారిమి. మనకంటే ప్రపంచం బృబత్తరమైనది. అందుకనే మేము సహనము మరియు అర్ధము చేసుకోవడం అలవరచుకున్నాము.
వికీపీడియా అంతర్జాతీయంగా 5వ శ్రేణిలో ఉన్న వేబ్‌సైట్. నేను లాభాపేక్ష లేకుండా అంతర్జాలంలో పని చేస్తున్నాను. మేము ప్రకటనసను అనుమతించక పోవడం మా స్వాతంత్రం కాపాడుతుంది. ఈ సైట్ ఏ ఒక్కరి స్వార్ధావికి ఉపకరించే ఉపకరణం కాదు.
మా చదువరుల చందా వలన మన పని సాగుతుంది. వికీపీడియాను మీరు చందాలను అంగంచడం ద్వారా $5, €10, ¥1000 లేక మీకు ఎంత వీలాతే అంత ఇచ్చి రక్షించవచ్చు.
నేను వికీపీడియాలే పని చేస్తున్నాను అందు కంటే నా అంతరాత్మ ఈ రని సరి అయినది అని చేప్తుంది. నేను బృహత్తర సాంకేతిక సంస్థలకేసం పని చేసాను. అది ఎలాంటిదంటే పిల్లలను పిచ్చిపుట్టించి వారి నుండి ధనం వారికి తేలియకుండా తస్కరించడం. నేను పని వత్తిడితో నలిగిపోయి ఇంటికి వస్తాను.
వికీపీడియా స్వల్ప సిబ్బందితో మాత్రమే పని చేస్తుదని మీకు తేలుసా. మిగిలిన పది ప్రధమ శ్రేణి సైట్లు బృహత్తర ప్రణాళికలతో వేలమంది సిబ్బందితో పని చేస్తున్నాయి. కాని మేము సాధించిన దానికంటే వారు సాధించినది తక్కువే. మీరు ఎప్పుడైతే వికీపీడియాకు సహకరిస్తారో మీరు అంతర్జాతీయంగా వికీపీడియా అందిస్తువ్న ఉచిత జ్ఞాన సేవను బలపరచినట్లే. ఎప్పుడైతే మీరు వికీపీడియాకు ఇస్తున్నారో అప్పుడే మీరు ప్రపంచానికి ఉచిత విజ్ఞానం అందించడమే కాక మీ పిల్లలకు వారి పిల్లలకు వారసత్వం సంపదగా దీనిని అందించి అలాగే ఈ విజ్ఞానాన్ని అందుకుంటున్న ప్రపంచానికి ఈ విషయం స్పష్టపరచినట్లే. మిగిలిన ప్రపంచానికి కూడా మీరు ఒకనాటికి విశ్వాసం కలిగిస్తారు.
ధన్యవాదాలు,
Brandon Harris
Programmer, Wikimedia Foundation