Jump to content

Fundraising 2011/Jimmy Mail/te

From Meta, a Wikimedia project coordination wiki
Translation instructions
  • For pages marked "Missing" or "In progress", click the page title and start translating. When you are done, click "edit status" and change the status to proofreading.
  • For pages marked "Needs updating", compare the page to the source page and update the translation accordingly. When you are done, click "edit status" and change the status to proofreading.
  • It is important to have someone else proofread the translated page! If you have proofread a page and it is ready for publication, click "edit status" and change that page's status to ready.
  • If you are changing something that has already been published, change its status back to ready for it to be published again.

If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ

Please share this with a friend

[edit]

అభిమాన [పేరు],

ఇక్కడ వికీపీడియా నిధిఅభివృ ద్ధి ఎలా పని చేస్తుందో ఉండి: ప్రతి సంవత్సరం మేము సరిగా మాకు ఎంత నిధి కావాలో అంలే నిధివృద్ధి చేసి తరువాత నిలిపి వేస్తాము. కారణం మీరు మరియు ఇతర వికీపీడియా చదువరులు జరిగిన సంవత్సరాలలో చందా ఇచ్చారు. మేము మా నిధిలక్ష్యాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి సమీపంచుతాము. అయినా మేము అక్కడే ఆగము. మీరు ఇప్పటికే మీ వంతు కృషి చేసారు. చాలా ధన్యవాదాలు. అయినా మీరు తిరిగి మీ స్నేహితులకు ఎవరైతే వగకీపీడియా గురుంచి అవగాహన కలిగి ఉన్నారో వారిని మా లక్ష్యసాధనకు సబకరించమని కోరుతూ ఈ సందేశం అందచేయడం ద్వారా మాతో సహకరించి చందా అచ్చేలా చేయండి. ఈ సందేశం చూసిన ప్రతివారు ఒక్కరికి దీనిని అందించండి. మేము నిధి అభివృద్ధి పనికి ముగింపు పలకడానికి అది చాలని అనుకుంటున్నాము.

ఎలాగైతేనేం మేము మిమ్మల్ని తిరిగి చందా ఇవ్వమని వత్తిడి చేయము. మీరు ఇప్పటికి చేసంది సరి అయినదే.


[url] గూగుల్ మిలియన్ల సర్వర్లను మూసివేయబోతుంది. యాహూకు 13,000 సిబ్బంది ఉంది. మాకు 679 సర్వర్లు మరియు 95 మంది సిబ్బంది ఉన్నారు. వికూపీడియా వెబ్‌లో 5వ స్థానంలో ఉంది. అంతే కాక 470 మిలియన్ల అనేక విధములైన చదువరులు ప్రతిమాసం బిలియన్ల పేజూలను వీక్షిస్తున్నారు. కామర్స్ అనేది అందమైనది. ప్రకటనలు దయ్యమేమి కాదు. కాని ఇక్కడ అవి లేవు. వికీపీడియాలో లేవు. వికీపీడియా ప్రత్యేకమైంది. ఇది ఒక గ్రంధాలయం ఒక ఉద్యానవనం. ఇది ఒక మేధాలయం. మనమంతా ఇక్కడకు ఆలోచించడానికి పోతాము, నేర్చుకోవడానికి పోతాము, విజ్ఞానాన్ని పంచుకోవడానికి పోతోము.


నేను ఎప్పుడు వికీపీడియాను స్థాపించానో అప్పుడే దీనిని ప్రకటనలను ఆహ్వానించడం ద్వారా లాభార్జిత సంస్థగా చేసి ఉండవచ్చు అయినా నేను దూనిని కొంత వ్యత్యాసంగా చేయాలని నిశ్చయించాను. మేము సంవత్సరాల తరబడి కఠినంగా శ్రమించి దీనిని యాధార్ధమైనదిగా ఖచ్చితమైనదిగా ఉంచాము. మేము మా సేవా లక్ష్యం సాధింమి విస్తారమైన విజ్ఞానభంఢాగారాన్ని అందరి కోసం వదిలాము.

ఈ సంవత్సరం చందా ఇవ్వడానికి యోచించి వికీపీడియాను జీవించడానికి రక్షించడానికి సహకరించండి.

ధన్యవాదాలు, వికీపీడియా సంస్థాపకుడు,