వికీమీడియా ప్రధానాంశాలు, జూన్ 2012
వికీపీడియా మూవ్‌మెంట్ ప్రత్యేక సందర్భాలలో ఎన్నిక చేయబడిన ప్రధానాంశాలతో వికీపీడియా సేవా సంస్థ నివేదిక మరియు వికీపీడియా ఇంజనీరింగ్ నివేదిక, జూన్ 2012 నుండి ప్రధానాంశాలు
వికీమీడియా సంస్థ ప్రధానాంశాలు
సలహా బృందం భవిష్యత్ నిధుల ప్రచారం నిర్మాణం చర్చిస్తుంది
జూన్ 9-10, సలహాబృందం నిధి అభివృద్ధి కమిటీ (FDC) శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న సంస్థ కార్యాలయంలో కలుసుకున్నారు.

రెండవ విజువల్ ఎడిటర్ నమూనా ప్రారంభించింది
A new prototype of the "visual editor" for Wikimedia projects was launched, the first release that can create and edit pages. It will enable users to contribute without having to learn complicated wikitext syntax.
"టీ హౌస్" మార్గదర్శకం ప్రోత్సాహకరమైన ఫలితాలను నిర్ధారిస్తుంది
ఎక్కడైతే వికీపీడియా సంపాదకులు అనుభవమున్న సభ్యుల నుండి మద్దతు పొందగలరో అదే దిటీహౌస్, concluded its three month pilot phase ఆంగ్ల వికీపీడియా ఒక నివేదిక మరియుమెట్రిక్స్ ను ప్రచురించింది. ఈ మార్గదర్శకంలో 528 మంది స్వయంసేవకులు పనిచేసారు. ఒక అధ్యయనంలో 70% సభ్యులు వారి టీ హౌస్ అనుభవంతో తృప్తి చెందారు. 5% మంది మాత్రం తృప్తి చెంద లేదు. టీ హౌస్ కు ఆహ్వానించబడిన కొత్త సంపాదకులు అధికమైన దిద్దుబాట్లు చేసారు. తరువాత వారు ఎలాంటి ఆహ్వానం అందుకోలేదు. టీ హౌస్ భాగస్వాములలో 28% మంది స్త్రీలు. సాధారణంగా వికీపీడియా సంపాదకులలో 9% మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు.
బెర్లిన్ లోహ్యాకర్లు సమావేశం

జెర్మనీ దేశం వికీపీడియా మరియు సంస్థ సహనిర్వహణలో బెర్లిన్ హాకథాన్, కొరకు 30 దేశాల నుండి 100 మంది భాగస్వాములు came to Berlin , వీరిలో మీడియా వికీ డెవలపర్లు, టూల్ సర్వర్ వాడకందార్లు, సిస్టమ్స్ నిర్వాహకులు, బాట్ లేఖకులు, కార్యక్రమ నిర్వాహకులు, గాడ్జెట్ క్రియేటర్లు మరియు ఇతర వికీమీడియా సాంకేతిక నిపుణులు ఉన్నారు. కమ్యూనిటీ కూడా వికీపీడియా మరియు రెండర్ల గురించి అధికంగా తెలుసుకున్నారు.
డేటా మరియు రీతులు
మే మాసానికి ప్రపంచం మొత్తం వీక్షకులు:
- 492.39 మిలియన్లూ (ఏప్రెల్ మాసానికంటే ఇది 4.02% అధికం, గత సంవత్సరం కంటే ఇది 19.79%)
- (Server log data ) అన్ని వికీమీడియా ప్రణాళికలు మొబైల్ వీక్షణలతో చేర్చి.
ఆర్ధికం
![]() |
![]() |
(ఈ నివేదిక సమర్పించే సమయానికి మే మాసం 31, 2012 ఆర్ధిక నివేదిక మాత్రమే లభించింది)
జూలై 1, 2011 నుండి మే మాసం 31, 2012 వరకు ఆర్ధిక నివేదిక సమాచారం మొత్తం సమర్పించబడింది.
ఆదాయం | $ 35,563,497 |
---|---|
ఖర్చులు | |
సాంకేతిక బృందం | $ 10,979,122 |
కమ్యూనిటీ/నిధిఅభివృద్ధి బృందం | $ 3,612,603 |
పాలక బృందం | $ 3,882,629 |
ఆర్ధికం/చట్టం/మానవ వనరులు/నిర్వహణా బ్బృందం | $ 863,259 |
మొత్తం ఖర్చులు | $ 6,127,792 |
మొత్తం ఖర్చులు | $ 25,465,405 |
మొత్తం మిగులు/(నష్టం) | $ 10,098,092 |
- మాసా ఆదాయం 659 వేల అమెరికన్ డాలర్లు vs ప్రణాళిక 162 వేల అమెరికన్ డాలర్లు, ప్రణాళిక కంటే షుమారుగా 497 వేల అమెరికన్ డాలర్లు (ప్రణాళిక కంటే 306% అధికం).
- సంవత్సరం నుండి తేదీ $ 35.6 MM vs ప్రణాళిక $ 29 MM, ప్రణాళిక కంటే $ 6.6 MM లేక ప్రణాళిక కంటే 23% అధికం.
- మాస ఖర్చులు $ 3.4MM vs ప్రణాళిక $ 2.2MM, షుమారుగా $ 1.2MM లేక 50% అధికం, ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయాలు పై పైగా
- సంవత్సరం నుండి తేదీ $ 25.5MM vs ప్రణాళిక $ 25.7MM, ప్రణాళిక కంటే షుమారుగా $ 252K లేక 1% తక్కువ.
- మేమాసం 31, 2012 నగదు నిలువ $ 29.1MM, ఇది షుమారు 12.5 మాసాల ఖర్చులు.
ఉద్యమ ఇతర ప్రధానాంశాలు
ఆఫ్రిపీడియా సుదూరంలో ఉన్న ఆఫ్రికన్ల కొరకు ఆఫ్ లై వికీపీడియాను అందిస్తుంది
దీనిని"Afripedia" అని కొత్తగా పరిచయం చేసారు. ఇది నాణ్యమైన అంతర్జాల వసతి లేని సుదూరంలో ఉన్న పడమటి ఆఫ్రికన్ల కొరకు వికీపీడియా అందేలా రూపొందించారు. ఈ ప్రణాళిక ద్వారా ఆఫ్ లైన్ (Kiwix) వికీపీడియా వర్షన్లను ఫ్లాష్ డ్రవర్ ద్వారా దిగుమతి చేసుకోవచ్చు. వీటిని చిన్నదైన, శక్తివంతమైన, స్క్రీన్ కాని కీబోర్డ్ లేని కంప్యూటర్లలలో భద్రపరిస్తారు. ( ప్లగ్ కంప్యూటర్లుs) లను ప్రాంతీయ ఆఫ్ లై నెట్ వర్కుకు అనుసంధానిస్తారు. WiFi సిగ్నల్స్ అందుకునే వారు ఎవరైనా వీటిని అందించుకోవచ్చు. ఈ ప్రణాళిక వికీమీడయా ఫ్రాంస్ ఏజెంస్ యూనివర్సిటరీ డీ లా ఫ్రాంకోఫోనీ (క్రాంఖో ఫోనీ విస్వవిద్యాలయ అసోసియేషన్) మరియు ఇంసిటట్ ఫ్రాంసియస్ కలిసి అందిస్తున్నారు. దీనిని పడమటి ఆఫ్రికన్ లో ఉన్న 20 విశ్వవిద్యాలయాలలో 15 విశ్వవిద్యాలయాలలో ప్రాంరంభించారు.

శాంటియాగో డీ చిల్ లో రెండవ "Iberoconf" శిఖరాగ్ర సమావేశం
జూన్ మాస మొదటి వారంలో శాంటియాగో డీ చిలే లో రెండవ ఇబ్రో- అమెరికన్ వికీమీడియా శిఖరాగ్ర సమావేశం (ఇబ్రోకాంఫ్ అని కూడా గుర్తింపబడుతుంది) సమావేశం జరిగింది. ప్రతినిధులు వికీమీడియా చాప్టర్లకు సంభంధింన ప్రతినిధులు అర్జెంటీనా, బొల్వియా, బ్రెజిల్, చిల్, కొలంబియా, ఇటలీ, మెక్సికో, పోర్చుగల్, స్పెయిన్, ఉర్గ్యుయయ్ మరియు వెనిజులా నుండి వచ్చి కలుసుకున్నారు. అలాగే పనామా, పెరూ, ది వికీమీడియా సంస్థ మరియు వికీమీడియా జర్మనీ వారు హాజరయ్యారు.
వికీమీడియా అకాడమీ వికీపీడియా గురించిన పరిశోధన
జూన్ మాస చివరకు "మొదటి-పుట వికీపీడియా అకాడమీ 2012 " బెర్లిన్ లోని అకాడమీ పరిశోధనలు మరియు వికీమీడియన్లను ఒకదగ్గరకు తీసుకు వచ్చారు. దీనిని జర్మనీ వీకీమీడియన్లు నిర్వహించారు. ప్రత్యేకంగా వికీపీడియా పరిశోధన మరియు ప్రధానంగా ఉచిత విజ్నానాన్ని అందించడం గురించిన సమావేశం జరిగింది. వివిధ పేజీలు మరియు దృశ్యచిత్రాలు అంతర్జాలంలో లభిస్తాయి.
మాసాంతర వికీపీడియా సంస్థ గణాంకాలు మరియు జూలై 5, 2012 కార్యాచరణ సభ. దీనిలో మాసాంతర గణాంకాలకే కాక 2012-13 గణాంకాలను కూడా గమనిస్తారు.సంవత్సర ప్రణాళిక ప్రచురణ గురించి కామన్స్ లోకి ఎక్కించబడ్డాయి చూడండి.