Jump to content

వికీమీడియా ప్రధానాంశాలు జూలై 12

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Wikimedia Highlights, July 2012 and the translation is 99% complete.
Outdated translations are marked like this.


Wikimedia Foundation Report, July 2012 మరియు వికీమీడియా ఇంజనీరింగ్ రిపోర్ట్ నుండి జూలై 2012, వికీమీడియా ఉద్యమం నుండి ఎన్నిక చేసిన ప్రధాన సంఘటల గురించిన ప్రధానాంశాలు

వికీమేనియా 2012 బృంద చాయా చిత్రం

వికీమీడియా ఫౌండేషన్ ప్రధానాంశాలు

వికీమేనియాలొ తమ కృషి గురించి ఫౌండేషన్ సిబ్బంది నివేదిక

కొలంబియా జిల్లా వికీమీడియా నిర్వహిస్తున్న ఈ సంవత్సర వికీమేనియా సమావేశం కొరకు ప్రపంచం అంతటి నుండి వాషింగ్టన్ డిసి వచ్చి చేరిన వికీమీడియన్లు ఈ మాసపు ఉద్యమ ప్రధానాంశాలు చూడండి. వారి మధ్య అనేక వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఫెలొస్ మరియు ఒప్పందదారులు

వికీమీడియా ఫౌండేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ స్యూ గార్డెనర్ వికీమీడియా ఫౌండేషన్ : ఈ సంవత్సర పునఃపరిశీలన రాబొయే సంవత్సరం అని శీర్షికను అందించారు. ( పేజీలు ) మరియు ప్రణాళిక వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఫెలొస్ మరియు ఒప్పందదారులు అందించిన పలు కార్యక్రమాలు.


ఫ్యాబ్రిస్ ఫ్లోరిన్, హోవీ ఫంగ్, కార్యన్ గ్లాడ్స్టోన్, బ్రాండన్ హర్రీస్, ఆలివర్ కీస్ కొత్త అంశాలు కలిగిన రోడ్డు మ్యాపుతో వికీపీడియా సంపాదకులను లేక దిద్దుబాటుదార్లను ప్రోత్సహించారు. ( సంక్షిప్తం , పేజీలు ), / ఆలివర్ కీస్: కమ్యూనిటీని ప్రోత్సహిస్తూ మనమేమి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మన మెక్కడికి పోతున్నాము( సంక్షిప్తం ) - video

ట్రివోర్ పార్స్కల్ మరియు రోయన్ కాటోవ్ : లైఫ్ వితౌట్ బ్రాకెట్స్ విష్యుయల్ ఎడిటింగ్ ఫర్ వికీటెక్స్ట్ ( సంక్షిప్తం)

ఎరిక్ మౌలర్: సంఘటిత సాంఘిక నెట్ వర్క్ : ప్రయోజనాలు : సాంకేతిక పరిజ్ఞానంతో వికీప్రణాళికను బలపరచుట . ( సంక్షిప్త, పుటలు, )

బ్రాండన్ హర్రీస్: ది అధేనా ప్రణాళిక: వికీపీడియా 2015 ( సంక్షిప్త. పుటలు )

స్టీవెన్ వాలింగ్ మర్యానపిన్ చక్ : వికీపీడియాకు స్వాగతం ప్రస్థుతం వెలుపలకు వెళ్ళండి : కొత్త దిద్దుబాటుదార్లతో సత్సంబంధాలు ఎలా అభివృద్ధి చేయాలో గమనించండి. ( సంక్షిప్త , పుటలు , video)

టిల్ మాన్ బేయర్ (ఎం జెద్ ఎం సి బ్రైడ్ తో): ముద్ర వేయడం ఆపు ఎదురుగా ' నాకు ఎవ్వరూ చెప్ప లేదు ' - ఉద్యమం యొక్క ప్రసరణా పద్ధతులు పరిస్థితి మరియు భవిష్యత్తు . ( సంక్షిప్త , పుటలు , video)

అలోలితా శర్మ: బహిరంగ మూలాలు వెబ్ ఫాంట్స్ తో వికీపీడియాలో తరువాత బిలియన్ వాడకందార్లు ( సంక్షిప్తం , video)

అమీర్ ఈ. అహరోని : ప్రాంతీయం చేయబడిన సాఫ్ట్ వేర్ వైరుధ్యం

  • లోరీ బియర్డ్ ఫిలిప్స్ : యు ఎస్ లో జి ఎల్ ఎమ్-వికీ పరిస్థితి. ( సంక్షిప్తం )
  • జేంస్ ఫారెస్టర్ & ఫిలిప్పీ బ్యూడెట్టే : ప్రభుత్వంతో వికీమీడియా సంబంధాలు, ప్రదర్శన మరియు ప్రజా సంబంధాలు . *James Forrester & Philippe Beaudette: Wikimedia relations with governments, lobbying and public relations ( సంక్షిప్తం , video)
  • సైబ్రాండ్ మేజ్ లాండ్, సంతోష్ తొట్టింగల్, పౌ జినర్, నికల్స్ లక్స్ట్రోం, అమిర్ అహరోనీ, అరుణ్ గణేష్, అలోలితా శర్మ : ప్రజలను భాషలకు సహకరించమని అడుగుదాం . (సంక్షిప్తం, video)
  • ఫాబ్రిక్ ఫ్లోరిన్ : పాఠకులకు సందేశం అందించడం: ఫీడ్ బ్యాక్ ఆర్టికల్ వి 5 నుండి కొన్ని పాఠాలు. (సంక్షిప్తం, పుటలు, video)

జియోఫ్ బ్రింగ్టం : వికీమీడియా ఉద్యమానికి చట్టబద్ధమైన 10 వివేదికా విడుదల . (సంక్షిప్తం, పుటలు, video)

  • లెస్లీ కార్, బెన్ హార్ట్‍ష్రోన్, ఫెఫ్ గ్రీన్, ర్యాన్ లేన్, రాబ్ హాల్‍సెల్ : నిర్వాహకులను అడగండి . (సంక్షిప్తం, video)
  • అమీర్ ఏ. అహరోనీ : శతసంవత్సరాల వెబ్ సైట్స్ - వికీసౌర్స్ పట్ల సరి కొత్త దృష్టీ' . (సంక్షిప్త, పుటలు, video)
  • బ్రియాన్ విబ్బర్ : నాటుకున్న శబ్ధ చిత్రణ : ఇంటరేక్టివ్ చిత్రాలను తయారు చేయడం, మ్యాప్స్ మరియు ఇతర మీడియావికీ ఇత్ర మూలాలు . (సంక్షిప్త, పుటలు, video)
  • ఆండ్రూ గారెట్, ఇతర పేనలిస్టులతో : చిన్న ప్రక్రియ సహాయకులు : ది కేస్ ఫర్ విడ్జెట్స్ . (సంక్షిప్తం, video)
  • టోమాజ్ ఫింక్, జాన్ రాబ్‍సన్ : మొబైల్ లో వికీపీడియా అనుభవం - మనమెక్కడ ఉంటాము మనమెక్కడకు పోతున్నాము . (సంక్షిప్తరూపం - పాట్రిక్ రియల్లీ సమర్పణ -,slides, video)
  • ఆలివర్ కీస్, ఇతర పానలిస్టులతో : శాశ్వత డిసెంబర్ : శోచనీయమైన వివాదాలు ఎలా వికీపీడియాను మరణయాతనకు గురిచేస్తున్నాయి, వారిని ఎందుకు నిగ్రహించలేము . (సంక్షిప్తం, video)
  • మరియానా పిన్‍చుక్, స్టీవెన్ వాలింగ్ : “ ఇది నా మాట ” : అత్యంత చురుకైన వికీపీడియన్ల లక్ష్యం . (సంక్షిప్త, పుటలు, video)
  • ర్యాన్ లేన్ : వికీపీడియా ఇసుక పెట్టెలు మరియు మన బహిరంగ మూలాల పరిస్థితి . (సంక్షిప్తం)
  • అమిత్ కపూర్/కౌల్ టకానాఓ వాధా : తరువాతి బిలియన్ వాడకందార్లు చేరడం. మొబైల్ ఫోన్ లో వికీపీడియా . (సంక్షిప్త, పుటలు, video) + panel (video)
  • తోమజ్ ఫింక్, డాన్ ఫాయ్ : వికీపీడియా చేరడానికి అడ్డంకులను తొలగిద్దాము . (సంక్షిప్త, పుటలు, video)
  • సుమన హరిహరేస్వర, గ్యుల్యూం పౌమియర్, రోబ్‍లాంఫియర్ : వికీమీడియా రూపుదిద్దడంలో స్పష్టత, సహకారం , (సంక్షిప్తం, video)
  • కాటీ హార్న్ : హుడ్ నాయకత్వంలో నిధులను అభివృద్ధి చేయడం . (సంక్షిప్తం, video)
  • అసాఫ్ బార్టోవ్ : ఉచిత విజ్నానం కొరకు నిధులు: వికీమీడియా సంస్థాపన వినియోగం . (సంక్షిప్తం, పుటలు, video)
  • జేంస్ అలెగ్జాండర్ ; అనువాద చర్చల గురించిన పొరపాటు ఊహలు . (సంక్షిప్తం)
  • సుమన హరిహరేశ్వర : దానికి అర్ధం ఏమిటి ? ఇంజనీరింగ్ జొరాగన్ మరియు విధానాల వివరణ . (సంక్షిప్తం)
  • రోయాన్ కాట్టౌ మరియు టిమో టిజ్‍హాఫ్ : మూలాలను ఎక్కించడం 2 ; గాడ్జెట్ భవిష్యత్తూ'. (సంక్షిప్తం, పుటలు)
  • గ్యుల్యూం ప్యూమియర్ ; 11 సంవత్సరాల వికీపీడియా లేక మీరు వ్రాయగలిగిన వికీపీడియా చరిత్ర . (సంక్షిప్తం, video)
  • లోరీ బియర్డ్ ఫిలిప్స్ (అలెక్స్ వింజోమరియు మాబ్బెట్) : క్యూ ఆర్ పీడియా మరియు నీవు : (సంక్షిప్తం)
  • బియాండ్ దీస్, వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఫెల్లోస్, ఒప్పందదార్లు కూడా ఇతర ప్యానెల్స్‍లో పాలుపంచుకున్నారు.

నిధి అభివృద్ధి బృందం ప్రపంచం అంతటి నుండి 100 పైగా వికీమీడయా దిద్దుబాటుదార్లు, ప్రోగ్రామర్లు మరియు స్వయంసేవకుల ముఖాముఖి పరిచయాన్ని నమోదు చేసింది. ముఖాముఖి కొత్త దిద్దుబాటుదార్లకు ప్రేరణ కలిగిస్తుంది. (అలాగే వికీపీడియా గురించిన లఘు చలన చిత్రం ) దేనినైతే మేము నిధి అభివృద్ధి సమయంలో ప్రదర్శిస్తామో.


దేటా మరియు రీతులు

ఎరిక్ మోలర్ పేజీ వీక్షణల వివరణ

జూన్ మాస అంతర్జాతీయ అతిథులు :

469.64 మిలియన్లు ( మేమాసంతో పోల్చి చూసినప్పుడు-4.62% , పోయిన సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు +17.60% ):(comScore data అన్ని వికీమీడియా ప్రణాళికల కొరకు; జూన్ మాస డేటా ఆగస్ట్‍లో విడుదల ఔతుంది )

జూలై మాస పేజీ అభ్యర్ధనలు:

17.7 బిలియన్లు (జూన్ మాసంతో పోల్చినప్పుడు -1.9% , గత సంవత్సరంతో పోల్చినప్పుడు +2.5% )
(Server log data, మొబైల్ వీక్షణా వసతితో సహా అన్ని వికీమీడియా సంస్థాపన ప్రణాళికలు )

జూన్ 2012 నమోదైన చురుకైన దిద్దుబాటుదార్లు (>= 5 దిద్దుబాట్లు/మాసం):

82,220 (-3.2% మే మాసంతో పోల్చినప్పుడు / -1.3% గతసంవత్సరంతో పోల్చినప్పుడు)
(Database data, వికీమీడియా కామంస్ తప్ప మిగిలిన అన్ని వికీమీడియా ప్రణాళికలు. గమనిక:We are in the process of moving to a metric that takes into account SUL and Wikimedia Commons. )

నివేదిక పత్రం (WMF ప్రణాళికలు మరియు రీతుల గురించిన వివిధ గణాంకాల సమగ్ర జాబితా ) జూన్ 2012 కొరకు.

http://reportcard.wmflabs.org/

ఆర్ధికం =

WMF YTD ఆదాయం మరియు ఖర్చులు vs జూన్ 30, 2012ప్రణాళిక
WMF YTD జూన్ 30, 2012 సమావేశం కొరకు ఖర్చు చేసినది.
స్యూ గార్డెనర్ ఆర్ధిక నివేదిక వివరణ

ఈ నివేదిక సమర్పించే సమయానికి ఆర్ధిక సమాచారం జూన్ 30, 2012 మాత్రమే

సమర్పించిన అన్ని ఆర్ధిక సమాచారం జూలై 1, 2011 - జూంజూన్30, 2012 సమయం వరకు.
ఆదాయం $ 36,112,711 అమెరికన్ డాలర్లు
ఖర్చులు :
 సాంకేతిక బృందం $12,335,628 అమెరికన్ డాలర్లు
 కమ్యూనిటీ/ నిధి అభివృద్ధి బృందం $3,769,765 అమెరికన్ డాలర్లు
 అంతర్జాతీయ అభివృద్ధి బృందం $4,879,005 అమెరికన్ డాలర్లు
 నిర్వహణా బృందం $998,443 అమెరికన్ డాలర్లు
 ఆర్ధికం/చట్టం/మానవ వనరులు/ నిర్వహణాబృందం $6,814,021 అమెరికన్ డాలర్లు
మొత్తం ఖర్చులు $28,796,862 అమెరికన్ డాలర్లు
మొత్తం మిగులు/(నష్టం) $7,315,849
  • ఆరవ మాసం కొరకు ఆదాయం $549K vs ప్రణాళిక $162K, షుమారు $387K లేక 238% over plan.
  • సంవత్సరం-నుండి-తేదీ ఆదాయం $36.1MM అమెరికన్ డాలర్లు vs ప్రణాళిక $29.5MM అమెరికన్ డాలర్లు, షుమారు $6.6MM అమెరికన్ డాలర్లు లేక 22% ప్రణాళిక కంటే అధికం.

మాసాంతర ఖర్చులు $3.3MM vs ప్రణాళిక కంటే $2.2MM,ఇది ప్రధానంగా ఉద్యోగ సేవలు మరియు వికీమేనియా ప్రణాళికా జమాఖర్చులు మరియు ప్రణాళిక వేసిన దానికంటే షుమారు $1.1MM లేక 49% అధికం.

  • సంవత్సరం-నుండి- తేదీ ఖర్చులు $28.8MM అమెరికన్ డాలర్లు vs ప్రణాళిక $28.3MM అమెరికన్ డాలర్లు, షుమారుగా $512K అమెరికన్ డాలర్లు లేక ప్రణాళిక కంటే 2% అధికం.
మాసాంతర వికీమీడియన్ సంస్థాపన మెట్రిక్స్ మరియు జూలై మాస కార్యాచరణ సమావేశం లఘు చలన చిత్రాలు (ఆగస్ట్ 2, 2012)

ఉద్యమ ఇతర ప్రధానాంశాలు

వికీమేనియా 2012 బ్యానర్

వికీమేనియా

జూలై ంధ్య సమయంలో over 1,400 attendees వికీమేనియాలో వికీమేనియా 2012 పాల్గొనడానికి వాషింగ్టన్‍ డి.సి (యు ఎస్) కు వచ్చారు. అంతర్జాతీయ వికీమీడయన్ల సంవత్సర సమావేశం Wikimedia District of Columbia. కొలంబియా డిస్ట్రిక్ వికీమాఈడియా నిర్వహించింది. జూలై 12-14 నుండి జరిగిన ప్రధాన సమావేశాలు హాకథాన్ మరియు వివిధ కార్యక్రమాలు జరిగాయి.

ఈ సమావేశంలో షెడ్యూల్ 275 మంది ప్రసంగించారు. (see also the సంస్థాపన ప్రధానాంశాలు) మరియు videos ఉప్ లోడ్ చేయబడ్డాయి. సమావేశారంభంలో మేరీ గార్డెనర్ (Ada Initiative సహ సంస్థాపకుడు) talked about fostering diversity, పోషణలో వైవిధ్యం గురించి మాట్లాడారు. మరియు జిమ్మీవేల్స్ "The State of the Wiki" speech. తన సంప్రదాయ ఉపన్యాసం చేసారు. ఇత్ర ప్లీనరీ సెషన్‍లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వికీపీడియన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

నగరమంతటా మీ ఇంట్లో వికీపీడియన్

పలాఫ్రజ్ 11

కాటలాన్ వికీమీడియన్ డేవిడ్ పరెనో ఆరంభించిన serving as Wikipedian in Residence కాటలోనియాలోని మెడిటరేనియన్ సీ పలాఫ్రజెల్ టౌన్ కోసం (స్పైన్ లో ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన కమ్యూనిటీ ) . టౌన్ కౌంసిల్ అనుమతితో ఆయన పలు ప్రాంతీయ సాంస్కృతిక సంస్థలకు వారి అంతర్జాతీయ అంతర్జాల పరిజ్నానం అభివృద్ధిచేయడానికి సహకరిస్తున్నారు.

రష్యన్ వికీపీడియా బ్లాకౌట్

జూలై 10వ తేదీన, రష్యన్ వికీపీడియా కమ్యూనిటీ blacked out their project 24 గంటల సమయం వారి ప్రణాళికా కార్యక్రమాలను నిలిపివేసి వారి పార్లమెంటులో ప్రతిపాదించిన అంతర్జాల నిర్బంధం (డ్యూమా) గురించిన కొత్త చట్టాన్ని ఎత్తి వేయాలని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఎలాగైతేనేం ఆ చట్టం అమలులోకి వచ్చినా దానిలో కొన్ని మార్పులను చేసారు. ఈ బ్లాకౌట్ మాధ్యమాల దృష్టిని సంపాదించుకుంది.