Jump to content

Wikimedia Foundation elections/2021/2021-08-18/2021 Voting Opens/te

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Wikimedia Foundation elections/2021/2021-08-18/2021 Voting Opens and the translation is 67% complete.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ ఎన్నికల ఓటింగ్ మొదలైంది. ఈ ఎన్నికలలో 19 మంది పోటీ చేస్తున్నారు. వీళ్ళందరూ వికీమీడియా సముదాయానికి చెందినవారే.

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అనేది వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. బోర్డు వారు తమ నైపుణ్యాలని మరియు వైవిధ్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారు. వారు, కొత్త ట్రస్టీలతో ఈ నైపుణ్యాలని నింపాలని భావిస్తున్నారు.

బోర్డు నలుగురు అత్యధిక ఓట్లు వచ్చిన పోటీదారులని ట్రస్టీలుగా నియమిస్తుంది. ఈ విడత సెప్టెంబరులో మొదలయ్యి, మూడు సంవత్సరాలు వరుకు నడుస్తుంది. ఈ వీడియోలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ గురించి మరింత తెలుసుకోండి.

వోటింగ్ ఆగష్టు 31 వరుకు జరుగుతుంది.

ఎన్నికల ప్రక్రియ గురించి మరింత సమాచారం క్రింద ఉంది.

అభ్యర్థుల గురించి మరింత తెలుసుకోండి

మీ ఓటు వేసే ముందు ప్రతి అభ్యర్థి గురించి తెలుసుకోండి.

ఓటు వెయ్యండి

Voting for the 2021 Board of Trustees election opened on 18 August 2021 and closes on 31 August 2021. The Elections Committee chose Single Transferable Vote for the voting system. The benefit of this is voters can rank their choices in order of preference. Learn more about voting requirements, how to vote, and frequently asked questions about voting.

Please help in the selection of those people who best fit the needs of the movement at this time. Vote and spread the word so more people can vote for candidates. Those selected will help guide the Wikimedia Foundation and support the needs of the movement over the next few years.

Best,

The Elections Committee