Image filter referendum/te
ఫలితాల ప్రకటన 1 సెప్టెంబరు 2011 న జరిగింది.
సంస్థ |
---|
ట్రస్టీల బోర్డు తరపున, వికీమీడియా ఫౌండేషన్ ఐచ్ఛికంగా చేర్చుకొనే వ్యక్తిగత బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణం తయారి మరియ ఉపయోగం పై సముదాయ సభ్యుల అభిప్రాయ సేకరణ నిర్వహించుతున్నది. దీనివలన చదువరులు వారి ఖాతాతో వికీపీడియా వాడుతున్నప్పుడు, కొన్ని రకాల బొమ్మల ప్రదర్శన నిలిపివేయవచ్చు.
అటువంటి సొలభ్యం కొరకు జూన్ 2011న ట్రస్టీల బోర్డు తీర్మానం(ఇంగ్లీషులో) చేసింది.
మరిన్ని వివరాలు మరియు పత్రాలు త్వరలో అందుబాటు చేయబడతాయి. అభిప్రాయసేకరణ 15-30 ఆగష్టు, 2011, ప్రజోపయోగ సాఫ్ట్వేర్ సంస్థ వారి సర్వర్ లపై ఇదినిర్వహించబడుతుంది.. అభిప్రాయసేకరణ వివరాలు, అధికారులు, వోట్ చేయుటకు అర్హతలు, మరియు ఇతర వివరాలు ఇక్కడ త్వరలో చూడవచ్చు.
నేపథ్యం
[edit]ట్రస్టీల బోర్డు తీర్మానం ద్వారా వికీమీడియా ఫౌండేషన్ ను వ్యక్తిగత బొమ్మ ప్రదర్శన నియంత్రణ సౌలభ్యం తయారీ మరియు ఉపయోగించమని కోరింది. వికీమీడియా ప్రాజెక్టులలో ఇష్టంలేని బొమ్మలను మొదటసారి చూచినప్పుడు లేక ఐచ్ఛికాల ద్వారా కనబడకుండా దాచటమే దీని ఉద్దేశం. దీనివలన వాడుకరికి వారి ఇష్టాలకనుగుణంగా వాడుకోగలుగుతారు. దానిని చాలా సాధారణంగా మరియు సులభంగా వాడుకునేటట్లు చేయాలి. సంపాదకులకు కూడా సులభంగా వుండాలి.
ఈ సౌలభ్యం అన్ని వికీమీడియా ప్రాజెక్టులకు వర్తిస్తుంది. ఇది బొమ్మలను తొలగించదు. ఇష్టానుగుణంగా కనబడకుండా మాత్రమే చేస్తుంది. దీనితయారీకి, మేము కొన్ని నియమాలు చేశాము కానివాటికి అవసరానికి తగ్గట్టు తయారీ ప్రక్రియ లో సర్దుబాట్లు జరుగుతాయి. ఈ సర్దుబాట్లు కొరకు, ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మీ ప్రాధాన్యతలను తెలియచేసి సహాయం చేయండి.
ప్రాధాన్యత ఎందువలన?
[edit]2010 హేరీస్ నివేదిక ప్రకారం, రెండు ప్రతిపాదనలు (7 & 9) చూడటానికి ఇష్టపడని బొమ్మలను అదృశ్యం చేసే సౌలభ్యం కలుగచేయటం మరియు సమస్యాత్మకంగా వుండే అవకాశమున్న విషయాలను దాచిపెట్టడం ఎంపికద్వారా వీలవ్వాలి.
ఈ సౌలభ్యం వెనక వాదనలున్నాయి. ఉచిత, స్వేచ్ఛా మరియు విద్య వుద్దేశాలను నెరవేర్చుటకు, అశ్లీలత మరియు హింసాత్మక బొమ్మలు వికీమీడియా ప్రాజెక్టులలో తప్పని సరిగా వుండాలి. అయితే – జననాంగాలు మరియు సంభోగ పద్దతులు మరియు గుంపు లుగా పూడ్చివేసిన ప్రదేశాలు మరియు హింసకు గురైన శవాలు కొంత మంది చూసేవారి (ముఖ్యంగా పిల్లలు లేక యాధృచ్ఛికంగా ఇతరులు) మనస్సు నొప్పించవచ్చు. ఇష్టప్రకారం వ్యక్తిగత బొమ్మ కనబడకుండా చేసే సౌలభ్యం వలన ఆశ్చర్యం మరియు అయిష్టతను తొలగించవచ్చు. తరచు వికీమీడియా ప్రపంచంలో, దీనిని కనీస అశ్చర్యం కలిగించు విధానం అంటారు.
ఈ అదేశం ద్వారా బొమ్మలను చూపించటంలో ఆలస్యం చేయటంమాత్రమే పూర్తిగా నిరోధించటం కాదని మేము నమ్ముతాము. వికీమీడియా ఫౌండేషన్ స్థలాలలో విషయాలను ఎంత తక్కువైతే అంత తక్కువ నియంత్రించటం వలన చదువరుల పట్ల గౌరవం తెలిపే బాధ్యత నిర్వహించటం మరియు అందరికి ఉపయోగకరంగా చేయాలి. పూర్తిగా అదృశ్యంచేయటంకంటే మూసివేయబడిన బొమ్మ ద్వారా ఈ బాధ్యతలను నిర్వహించవచ్చు.
మిమ్ములను అడిగే ప్రశ్నలు?
[edit]0 నుండి 10 కొలమానంపై గట్టి ప్రతికూలమైతే 0 , తటస్థమైతే 5 మరియు గట్టి అనుకూలమైతే 10, ఈ క్రింది వాటిపై మీ అభిప్రాయం తెలపండి:
- ఈ సౌలభ్యం చదువరులకు కలుగచేయటం వికీమీడియా ప్రాజెక్టులకు చాలా ముఖ్యం.
- ఈ సౌలభ్యం సాధారణ చదువరులకు మరియు వారిఖాతాతో ప్రవేశించి చదివేవారికి లభించటం చాలా ముఖ్యం.
- బొమ్మలు అదృశ్యం చేయటంలో మార్పు చేయటం ముఖ్యం, చదువరులు వారి మనస్సు మార్చుకుంటే.
- వ్యక్తులు ఇప్పటికే వర్గీకరణకాని వివాదాత్మకబొమ్మలను నివేదించటం లేక గుర్తుపెట్టటం ముఖ్యం.
- ఈ సౌలభ్యం ద్వారా ఉదాహరణకు 5-10 వర్గాల బొమ్మలను అదృశ్యపరచటానికి త్వరగా మరియు సులభంగా ఎంచుకోవట ముఖ్యం. హింసాత్మకంకాని అశ్లీల చిత్రాలు ఎంచుకోవటం ఒకఉదాహరణ
- ఈ సౌలభ్యం సాంస్కృతిక పరంగా తటస్థంగా వుండేటట్లు చేయటం ముఖ్యం. వీలైనంతవరకు, ప్రపంచం వ్యాప్త లేక బహుళ సంస్కృతి దృక్పధం ప్రకారం వివాదాత్మకబొమ్మలు గుర్తించబడే విధానం వాడాలి.
చాలినంత సమాచారం లేనందున సమాధానం ఇవ్వటంలేదు అనే స్పందన అవకాశం వుంటుంది.
బొమ్మ కనబడకుండ చేయటం ఎలావుంటుంది?
[edit]బొమ్మ కనబడకుండా చేయుట ఇంకా తయారుకాలేదు కాబట్టి, తొలి ఊహాచిత్రాలు వున్నాయి. ఈ అభిప్రాయసేకరణ ఫలితాలకు అనుగుణంగా మరియు అభివృద్ధి వాస్తవపరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశంవున్నా పూర్తిఅయినదానికి దగ్గరలోనున్నావని భావించవచ్చు. మూడువిధాలుగా వాడుకరులు వారి ఇష్టాల అమరికలను మార్చుకొనే అవకాశం వున్నాయనే దానిని ఆధారంగా వీటిని తయారుచేశారు: మార్గదర్శని నుండి, కనబడుచున్న బొమ్న నుండి, కనబడని బొమ్మ నుండి. ఈ తెరపట్టులు ఈ దాచిపెట్టే సౌలభ్యం అనామక వాడుకరికి ఎలా కనబడుతుందో తెలియచేస్తుంది.
-
Location of "Display Settings" link in the upper right-hand corner.
-
The active content settings dialog that shows up when clicking on the "Display Settings".
-
The modified settings dialog after the reader has made some unsaved settings changes.
-
Saved settings and dismissed dialog, showing a hidden image.
-
"Hide Image" link below image.
-
Hover action over a "Hide Image" link.
-
Activated filter settings dialog.
-
Modified filter settings dialog.
-
Saved settings and dismissed dialog, showing a hidden image.
-
A hidden image.
-
Filter settings hover for a hidden image.
-
Activated filter settings dialog.
-
Modified filter settings dialog.
-
Saved settings and dismissed filter settings dialog, with image now visible.
నియమావళి
[edit]అర్హత
[edit]- ఎడిటర్లు
వికీమీడియా వికీలో ఒకే ఒక నమోదిత ఖాతా నుండి మాత్రమే ఓట్ చేయాలి (ఎన్ని ఖాతాలు కలిగివున్నాకూడా). అర్హులగుటకు ఈ ఖాతా:
- ఒకటికన్నా ఎక్కువ ప్రాజెక్టులపై నిరోధించబడకూడదు మరియు
- మీరు ఓటు చేయుచున్న ప్రాజెక్టు వికీలో నిరోధింపబడకూడదు. మరియు
- bot కాకూడదు; మరియు
- అన్ని వికీమీడియా వికీలను కలుపుకుని 1 ఆగష్టు 2011 నుండి పది మార్పులు చేసినవారైవుండాలి. మీ ఖాతాలను ఏకీకృతచేసివుంటే మీ మార్పుల సంఖ్య కలిపి లెక్కించబడుతుంది. )
- అభివృద్ధికారులు
- వికీమీడియా సర్వర్ షెల్ అనుమతి గల నిర్వాహకులు;లేక
- వికీమీడియా SVN లో ఫైల్ మార్పులు చేర్చగల హక్కువుండి ఒకసారైనా మార్పులు చేర్చినవారు.
- ఉద్యోగులు మరియు గుత్తేదారులు
ఆగష్టు 1, 2011 కు ముందు నియమించబడి వోటింగు తేదిన పనిచేయుచున్న ఉద్యోగులు మరియు గుత్తేదారులు .
- బోర్డు సభ్యులు మరియు సలహా బోర్డు సభ్యులు
ప్రస్తుత మరియు గత కాలపు బోర్డు సభ్యులుBoard of Trustees Advisory Board
వోట్ చేయడం ఎలా
[edit]మీరు వోట్ చేయటానికి అర్హులైతే:
- ప్రశ్నలు చదివి మీ అభిప్రాయం నిర్ణయించండి.
- మీరు ఏవికీపై అర్హత వుందో దానిలో "Special:SecurePoll" అనే పేజీకి వెళ్లండి. ఉదాహరణకి, మీరు meta.wikimedia.org పై క్రియాశీలకంగా వుంటే, meta.wikimedia.org/wiki/Special:SecurePoll కు వెళ్లండి.
- అక్కడవున్న సూచనల ప్రకారం వోట్ చేయండి
మీరు సరిగా వోట్ చేయడానికి wikimedia.amellus.net పై కుకీలను చేతనం చేయాలి, లేకపోతే వోటు ప్రక్రియ పనిచేయదు. "Sorry, you are not in the predetermined list of users authorised to vote in this election.", అనే దోషం ఎదురైనట్లైతే, మీరు సరియైన వికీలో లేరు. మీరు సాధారణంగా వాడే వికీలో "Special:SecurePoll" పేజీకి వెళ్లండి.
ప్రణాళిక
[edit]కాలరేఖ
[edit]- 2011-06-30: ప్రకటన విడుదల; మొదటి అనువాద ప్రక్రియ ప్రారంభం
- 2011-07-25: అభిప్రాయసేకరణ వివరాలు తరచూ అడిగే ప్రశ్నలు విడుదల; ప్రధాన అనువాద ప్రక్రియ ప్రారంభం.
- 2011-08-08: అన్ని అనువాదాలు పూర్తవవాల్సిన తేది.
- 2011-08-15: అభిప్రాయసేకరణ ప్రారంభం
- 2011-08-17: స్పామ్ మెయిల్ పంపురోజు
- 2011-08-30: అభిప్రాయ సేకరణ ముగింపు; వోట్లు తనిఖీ మరియు లెక్కింపు
- 2011-09-01: ఫలితాల ప్రకటణ
Translations
[edit]To ensure that a representative cross-section of the Wikimedia community takes part in this referendum, it is important to translate notices and referendum information into as many languages as possible. To help translate, please see the translation page. If you speak other languages, we would love your help.