Image filter referendum/Committee/te
Appearance
అభిప్రాయ సేకరణ 30 ఆగష్టు 2011 న ముగిసింది. వోట్లు అనుమతించబడవు
ఫలితాల ప్రకటన 1 సెప్టెంబరు 2011 న జరిగింది.
ఫలితాల ప్రకటన 1 సెప్టెంబరు 2011 న జరిగింది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Geographylogo.png/20px-Geographylogo.png)
సంస్థ |
---|
బొమ్మల ప్రదర్శన నియంత్రణ అభిప్రాయసేకరణ సమితి అభిప్రాయసేకరణ సంస్థని నిర్వహిస్తుంది.
సభ్యత్వం
[edit]బొమ్మల ప్రదర్శన నియంత్రణ అభిప్రాయసేకరణ నిర్వహణ సమితి లో నియమించబడిన సభ్యులున్నారు. వీరు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ వికీమీడియా ప్రాజెక్టులలో సభ్యులయివుండాలి. ప్రస్తుత సభ్యులు
పేరు | భాషలు | ప్రదేశం(కాల ప్రాంతం) |
---|---|---|
Casey Brown | en, es-3 | Philadelphia, PA, United States (UTC-4) |
"Risker" | en, fr-2 | Toronto, Canada (UTC-4) |
"Mardetanha" | fa, az, en-3, tr-2, ar-1, mzn-1, glk-1, bqi-1, tk-1, crh-1 | Zanjan, Iran (UTC+4:30) |
Peter Symonds | en, de-1 | London, United Kingdom (UTC+1) |
Robert M Harris | en | Toronto, Canada (UTC-4) |
Jane S Richardson | en | Durham, NC, United States (UTC-4) |
Jan Eissfeldt | de, en-4, es-2, nl-1 | Berlin, Germany (UTC+2:00) |
సలహాదారులు
[edit]దీనికిసంబంధించి పనిచేసే వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు మరియు ఇతరులు సలహాదారులుగా వున్నారు.
పేరు | భాషలు | గమనికలు |
---|---|---|
Philippe Beaudette | San Francisco, United States (UTC-7) | Head of Reader Relations |
Maggie Dennis | Community Liaison | |
Andrew Garrett | Sydney, Australia (UTC+10) | Technical contact |
Phoebe Ayers | Davis, California (UTC-7) | Board member |
విధులు
[edit]ఈ సమితి బొమ్మల ప్రదర్శన నియంత్రణ అభిప్రాయసేకరణ యొక్క ప్రతిపనికి భాధ్యతవహిస్తుంది. ఉదాహరణకు, వోట్ పద్దతి, ఓటరుకి అర్హతలు, అధికారిక అభిప్రాయసేకరణ పేజీల చిత్తుప్రతులు, అర్హులైన ఓటర్ల ఎంపిక మరియు ఓటు విధానం తనిఖీ, ఇతర సమస్యలు పరిష్కారం నిర్వహిస్తుంది.