టెక్/వార్తలు/2025/09
Appearance
The Tech News weekly summaries help you monitor recent software changes likely to impact you and your fellow Wikimedians. Subscribe, contribute and give feedback.
previous | 2025, week 09 (Monday 24 February 2025) | next |
Tech News: 2025-09
వికీమీడియా సాంకేతిక సంఘం నుండి తాజా టెక్ వార్తలు. దయచేసి ఈ మార్పుల గురించి ఇతర వినియోగదారులకు తెలియజేయండి. అయితే అన్ని మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేయవు. అనువాదాలు అందుబాటులో ఉన్నాయి.
Updates for editors
- నిర్వాహకులు Special:CommunityConfiguration/Babel ఉపయోగించి బేబెల్ ఫీచర్తో వర్గాలను సృష్టించే ప్రక్రియలో అవసరానికి అనుగుణంగా మార్పులు చేయవచ్చు. భాషా వర్గాల పేర్లు మార్చడం, అవి తమంత తాము సృష్టిపబడాలో లేదో ఎంచుకోవడం, ఇంకా ఇతర సెట్టింగులను మార్చడం చేయవచ్చు. [1]
- The wikimedia.org portal has been updated – and is receiving some ongoing improvements – to modernize and improve the accessibility of our portal pages. It now has better support for mobile layouts, updated wording and links, and better language support. Additionally, all of the Wikimedia project portals, such as wikibooks.org, now support dark mode when a reader is using that system setting. [2][3][4]
- ఒక కొత్త వికీ సృష్టించబడింది: సంతలిలో ఒక $వికీ (
wikt:sat:
) [5] View all 30 community-submitted tasks that were resolved last week. ఉదాహరణకు, కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ కాన్ఫిగరేషన్లలోని వెబ్-ఇంటర్ఫేస్లోని శోధన ఫలితాలపై క్లిక్ చేయకుండా నిరోధించే బగ్ పరిష్కృతమైంది. [6]
Meetings and events
- తరువాతి భాషా సమూహ సమావేశం త్వరలో, ఫిబ్రవరి 28న 14:00 UTCకి జరగనుంది. ఈ వారం సమావేశంలోని ముఖ్యాంశాలు: సామి భాషల కీబోర్డ్, సాధనాలపై ముఖ్యాంశాలు, సాంకేతిక తాజాకరణలు, ఇండోనేసియాకు చెందిన బహసా లాంపుంగ్ సామాజిక వర్గం నుంచి అందిన Translatewiki.netకు సంబంధించిన సహాయం, సాంకేతిక ప్రశ్నోత్తరాలు. మీరు భాగస్వామి కావాలనుకుంటే వికీ పేజీలో సైన్ అప్ చేసుకోండి.
Tech newsని టెక్ వార్తల రచయితలు సిద్ధం చేసారు మరియు bot ద్వారా పోస్ట్ చేసారు • సహకారం • అనువాదం • సహాయం పొందండి • అభిప్రాయాన్ని తెలియజేయండి • సబ్స్క్రయిబ్ లేదా అన్సబ్స్క్రైబ్.