Jump to content

విద్యా/న్యూస్‌లెటర్/జనవరి 2022

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Education/Newsletter/January 2022 and the translation is 100% complete.

విద్యలో ఈ నెల

వాల్యూమ్ 11 • సంచిక 1 • జవనరి 2022


విషయాంశాలుప్రధాన వార్తలుచందాదారులు కండి


ఈస్టోనియాలో 30 గంటల వికిపీడియా వ్యాస రచన సవాల్‌కు 10 బృందాలు మరియు 33 భాగస్వాములు కలిసి వచ్చారు. వారందరూ కలిసి పది విస్తృత వ్యాసాలు రాశారు. గెలుపొందిన బృందం 1000 ఈరోలు గెలుచుకుంది. మరిన్ని చదవండి…

'సిస్‌జిన్‌ సిల్సియా వికిపీడియా' ప్రాజెక్టులో బహూకరించిన ఫోటోలు మరియు వ్యాసాలు ఇప్పుడు ప్రదర్శనలో ఉన్నాయి! మరిన్ని చదవండి…

వికిఛాలెంజ్‌ ఆఫ్రికన్‌ పాఠశాలలు అనేక ఫ్రెంచ్‌ మాట్లాడే ఆఫ్రికన్‌ దేశాలలో నిర్వహించే 8-13 వయసు పిల్లలకు అంకితమైన రచనా పోటీగా ఉంటుంది. 2017లో ప్రారంభమైనది, వికిమీడియా కామన్స్‌లో ప్రదర్శితమైన మరియు పిల్లల చేత తయారుకాబడిన 800లకు పైగా ఫోటోలు, చిత్రాలు, వీడియోలు మరియు వికిమీడియాలో ప్రచురితమైన 139 వ్యాసాలతో తన 3వ ఎడిషన్‌ను ముగించింది. మరిన్ని చదవండి…

అక్టోబర్ 2021లో, వికిమీడియా ఫౌండేషన్‌లోని విద్యా బృందం తరగతిలో వికిపీడియాను చదవడం కోసం శిక్షకులకు శిక్షణకు వికిమీడియన్ల తొలి బృందానికి స్వాగతం పలికింది. మొత్తాన్ని పూర్తి చేసిన చేసిన 22 మంది వికిమీడియన్స్‌కు అభినందనలు, మరియు వీరు వికిమీడియాను ఒక బోధనాపరమైన సాధనంగా ఉపయోగించడానికి వారి దేశాల్లో మరింతమంది ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు! మరిన్ని చదవండి…


ద వెబ్‌ కాన్ఫరెన్స్‌ 2022లో భాగంగా ఏప్రిల్‌ 25న 9వ వార్షిక వికి వర్క్‌షాప్ (వర్చువల్‌) నిర్వహించబడుతుంది. మరిన్ని చదవండి…

ఎడువికి వీక్‌లో పాల్గొనండి, అనుసంధానం కండి, భాగస్వామ్య అవకాశాలను కనుగొనండి, విద్యకు వికిమీడియా తీసుకొచ్చే విలువలను భాగస్వామ్యం చేయండి. మరిన్ని చదవండి…

జాయిస్ డి గుజ్‌మన్ ఒక క్లుప్త ఇంటర్వ్యూలో వికి ప్రాజెక్టులు మరియు శిక్షణ గురించి తన పోరాటాలు, ఉత్తేజితాలను భాగస్వామ్యం చేశారు. మరిన్ని చదవండి…

ఆధునిక హెబ్ర్యును ఇంకా ఉపయోగిస్తూనే విద్యార్థులు హెబ్ర్యూ విక్షనరీని బైబిలికల్‌ వ్యక్తీకరణతో సుసంపన్నం చేస్తారు మరిన్ని చదవండి…


  • ఫేస్ బుక్
  • ట్విటర్
  • యూ ట్యూబ్
  • Telegram